..క్షణం బాధ..క్షణం కుతంత్రం.. అంతలో గుర్తొస్తుంది మానవత్వం..అరెరే! ఇది తప్పు కదా..అనిపిస్తుంది..బ్రతకాలంటే తప్పదనిపిస్తోంది..
31, మే 2020, ఆదివారం
అనుభవాలసారమే జీవితం. పుట్టుకనుంచి చావు వరుకు ఎన్ని భావోద్వేగాలు. క్షణికం ఈ జీవితమని తెలుసు.. కానీ క్షణం కూడా ఆగని ఆరాటమే కదా మన జీవన పోరాటం. ఎన్నిసార్లయినా పడిలేస్తాం సాగర కెరటంలా.. ఆశ! మనిషిని నడిపించే సాధనం. అర్ధంలేని అర్ధమే జీవిత చక్రాలను నడిపించే ఇంధనం.ఆశ చావదు.. డబ్బు చాలదు.. బ్రతుకు సాగదు.చెప్పడానికి నామోషీ..నవ్వుకేమో నగిషీ..గుండె చప్పుడు ఎగసెగసీ ఎన్నాళ్ళు సాగుతుందో బ్రతుకు పయనం.క్షణం నవ్వు.. క్షణం కుట్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
జీవించాలి ... కులాశాగా .. ప్రశాంతంగా..! ప్రవాహంలా ఆనందం పరవళ్ళు తొక్కుతూ వస్తుంటే ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా ఆస్వాధిస్తూ అనుభవించాలి. బ్రతుకు ...
-
నా ఊహల పూదోటలో.. అక్షరాల పూలు రాలుతున్నాయి.. మధురమైన మన చెలిమికి.. మనోహర కవితలల్లమన్నాయి.. కోకొల్లలైన పూరేఖులలో పరిమళించేవి కొన్ని.....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి